हिन्दी | Epaper

Cleaning Tips: ఇంట్లో ఉపయోగపడే సులభమైన క్లీనింగ్ చిట్కాలు

Pooja
Cleaning Tips: ఇంట్లో ఉపయోగపడే సులభమైన క్లీనింగ్ చిట్కాలు
  • కత్తెర పదునుగా కావాలంటే: అల్యూమినియం ఫాయిల్‌ను చిన్న ముక్కలుగా కట్ చేస్తే బ్లేడ్‌కు తిరిగి షార్ప్‌నెస్ వస్తుంది.
  • అద్దాలపై మచ్చలు తొలగించేందుకు: మొక్కజొన్న పిండి కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ చేసి అద్దాలపై రాసి, పొడి గుడ్డతో తుడవాలి.
  • కీబోర్డ్, మౌస్ శుభ్రం చేయాలంటే: వెనిగర్‌లో ముంచిన గుడ్డతో తుడిస్తే మురికి తొలగడమే కాక సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయి.
  • వెండి వస్తువులకు మెరుపు రావాలంటే: సహజ గోరింటాకులో నానబెట్టి కడిగితే తళతళలాడుతాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870