हिन्दी | Epaper

AP Government: డ్వాక్రా మహిళలకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం

Pooja
AP Government: డ్వాక్రా మహిళలకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం

AP Government: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక సహకారం కోసం ‘ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ’ పథకాన్ని మార్చి నెలలో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహ అవసరాలకు రుణం పొందే అవకాశం కల్పించనున్నారు. ఈ స్కీమ్ కింద రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కేవలం పావలా వడ్డీతో ఈ రుణాలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. తీసుకున్న మొత్తాన్ని 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Read Also:AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?

AP Government
AP Government: Loans ranging from Rs. 10 thousand to Rs. 1 lakh for Dwakra women

అర్హతలు, అవసరమైన పత్రాలు

ఈ పథకానికి అర్హత పొందాలంటే వివాహానికి సంబంధించిన లగ్నపత్రికతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, పెళ్లి ఖర్చుల అంచనాలను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత రుణ మంజూరు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, పెళ్లి ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్వాక్రా మహిళలకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం

డ్వాక్రా మహిళలకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం

నీటి సంపులో పడి 9 ఏళ్ల బాలిక మృతి

నీటి సంపులో పడి 9 ఏళ్ల బాలిక మృతి

తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

పెళ్లి కుదిరాక ఫోన్‌ ముచ్చట్లు నిషేధం.. ఎందుకంటే?

పెళ్లి కుదిరాక ఫోన్‌ ముచ్చట్లు నిషేధం.. ఎందుకంటే?

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ!

మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ!

వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

📢 For Advertisement Booking: 98481 12870