हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Rajamouli-Mahesh Babu: ‘వారణాసి’లో సినిమాలో విక్రమ్?

Aanusha
Rajamouli-Mahesh Babu: ‘వారణాసి’లో సినిమాలో విక్రమ్?

Rajamouli-Mahesh Babu: దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్‌పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. రక, రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.మరోవైపు, కోలీవుడ్ స్టార్ విక్రమ్ ఈ సినిమాలో ‘యముడి’ పాత్రలో అతిథిగా కనిపించనున్నారని, ఆయన పాత్ర కథలో కీలకమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రాజమౌళి స్పందించి స్పష్టత ఇస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Also: AMB Cinemas Bengaluru: AMB సినిమాస్‌ను సందర్శించిన మహేశ్ బాబు

Vikram in the movie 'Varanasi'?
Vikram in the movie ‘Varanasi’?

శ్రీరాముడిగా మహేష్ బాబు.. థియేటర్లో సందడి

వారణాసి సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, తాజాగా బయటకు వచ్చిన మహేష్ బాబు ‘శ్రీరాముడి’ లుక్ మరో ఎత్తు. చేతిలో విల్లు పట్టుకుని, ఎంతో తేజస్సుతో కనిపిస్తున్న మహేష్ రాముడి గెటప్ ఇప్పుడు నెట్టింట షేక్ చేస్తోంది. మైత్రీ మూవీస్‌కు సంబంధించిన ఒక థియేటర్లో ఈ లుక్‌తో కూడిన భారీ స్టాండీని ఏర్పాటు చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.రాజమౌళి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870