हिन्दी | Epaper

LocalBody elections: ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

Pooja
LocalBody elections:  ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

LocalBody elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ నెలలోపు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వంటి అన్ని లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read Also:Tirupati: పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

LocalBody elections: Election countdown.. Key decision on increase in BC reservations

ఈ ఎన్నికల నేపథ్యంలో బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం కల్పించేలా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ పాలనలో బీసీ వర్గాల రాజకీయ భాగస్వామ్యం మరింత బలపడనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అంశం కీలక రాజకీయ అంశంగా మారే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి

స్వీట్ కార్న్‌ను ఇలా తింటేనే పూర్తి ఆరోగ్యం..

స్వీట్ కార్న్‌ను ఇలా తింటేనే పూర్తి ఆరోగ్యం..

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

దేశంలో న‌క్స‌లిజం అంతం చేస్తాం: మంత్రి అమిత్ షా

దేశంలో న‌క్స‌లిజం అంతం చేస్తాం: మంత్రి అమిత్ షా

📢 For Advertisement Booking: 98481 12870