हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Jagan Brahmanandam Meet: వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన న‌టుడు బ్ర‌హ్మానందం

Tejaswini Y
Jagan Brahmanandam Meet: వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన న‌టుడు బ్ర‌హ్మానందం

Jagan Brahmanandam Meet: విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ఒక ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయంలో వీరిద్దరూ పలకరించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

Read Also: Bombay High Court Judgment: బిడ్డ గుర్తింపునకు తల్లి పేరే చాలు

Jagan Brahmanandam Meet

రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ

వైఎస్ జగన్, బ్రహ్మానందం(Brahmanandam)ల మధ్య ఈ కలయిక అకస్మాత్తుగా జరగడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ చర్చ మొదలైంది. వీరిద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకున్నప్పటికీ, వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. హాస్యబ్రహ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందంను ఇలా రాజకీయ నాయకుడితో చూడటం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870