हिन्दी | Epaper

Republican Leader: అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

Saritha
Republican Leader: అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

Republican Leader: టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్ నగరం సమీపాన షుగర్ ల్యాండ్‌ అష్టలక్ష్మీ ఆలయం వద్ద 90 అడుగుల ఎత్తైన పంచలోహ అభయాంజనేయ విగ్రహాన్ని 2024లో త్రిదండి శ్రీచిన్నజీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఇది అమెరికాలోనే (USA) మూడో ఎత్తైన హనుమాన్ విగ్రహం. ఆలయ అధికారులు దీనిని ఈ విగ్రహం బలం, భక్తికి చిహ్నం, శాంతికి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివర్ణించారు. కానీ, రిపబ్లికన్ నేత కార్లోస్ టర్కియోస్ సోషల్ మీడియాలో అమెరికన్లు ఈ దురాక్రమణను అడ్డుకోవాలని విద్వేషాన్ని చిమ్మారు.

ఇది ఇండియాలోని న్యూఢిల్లీ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ కాదు ఇది టెక్సాస్ నగరం షుగర్ ల్యాండ్. మూడో ప్రపంచ ఏలియన్స్ టెక్నాస్, అమెరికాలను మెల్లగా ఆక్రమించుకుంటున్నారు అమెరికాలో మూడో అతిపెద్ద ఈ విగ్రహం ఎందుకు?.. దురాక్రమణను ఆపండి’’ అంటూ ఎక్స్‌ (ట్విట్టర్)లో మాగా ఉద్యమనేత పెట్టిన పోస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీయుల పట్ల ఆయన విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని దుయ్యబడుతున్నారు.

Read Also: PM Modi: మానవ వికాసానికి ఏఐ అవకాశం..ఆటంకం కాదు

Republican Leader: అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం
Republican Leader: Republican leader’s hatred towards Hanuman statue in America

నెటిజన్ల ఘాటు స్పందన

కార్తిక్ గాడ అనే ఓ నెటిజన్ అమెరికాలో మాట్లాడే భాషల చార్ట్‌ను షేర్ చేస్తూ ‘అమెరికాలో 41 మిలియన్ల మంది స్పానిష్ మాట్లాడుతారు టాప్-10లో భారతీయ భాష ఒక్కటీ లేదు.. ఇంటిలో మాట్లాడే భాష అనేది సమీకరణకు బలమైన సూచిక కాబట్టి, మీ వర్గం భారతీయ-అమెరికన్లతో కలిసే స్థాయికి చేరాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాలి.. అమెరికాలో స్పానిష్ మాట్లాడేవారి కంటే భారతీయ భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సమానులుగా ఇతరులకు చెప్పుకునే హక్కును సంపాదించుకున్నారో లేదో మేము అంచనా వేస్తాం… ఈలోగా, మీరు మరింత వినయంగా ఉండి అమెరికా గురించి మరింత తెలుసుకోవాలని నేను సలహా ఇస్తున్నాను’ కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ దేశాల నాగరికతకు హిందువుల వల్ల ఎలాంటి ముప్పులేదని, కానీ నీలాంటి జాత్యంహకారుల వల్లే, వాస్తవాలను గ్రహించండి అని మరో నెటిజన్ విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు

తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు

📢 For Advertisement Booking: 98481 12870