हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

BTech Student Death Medak: గుండెపోటుతో బీటెక్ విద్యార్థి కన్నుమూత

Anusha
BTech Student Death Medak: గుండెపోటుతో బీటెక్ విద్యార్థి కన్నుమూత

BTech Student Death Medak: తెలంగాణ లోని, మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న ఓ బీటెక్ విద్యార్థి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. పట్టణానికి చెందిన బిక్షపతి, హేమలత దంపతుల కుమారుడు కార్తీక్ (22) హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

Read Also: Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం

btech-student-dies-of-heart-attack
btech-student-dies-of-heart-attack

ఏం జరిగిందంటే?

వారం రోజుల క్రితం కార్తీక్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కార్తీక్‌ను నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో పాటు ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870