हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Maharashtra muslim reservation : మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

Sai Kiran
Maharashtra muslim reservation : మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

Maharashtra muslim reservation : మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ముస్లింలకు విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2014లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు సామాజిక సంక్షేమ శాఖ తాజా జీవోను విడుదల చేసింది. గత పదేళ్లుగా చట్టపరమైన అడ్డంకుల కారణంగా అమలులో లేని ఈ కోటాను ఇప్పుడు ప్రభుత్వ రికార్డుల నుంచి పూర్తిగా తొలగించారు.

అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ముస్లింలను స్పెషల్ బ్యాక్‌వర్డ్ క్లాస్-ఏ (SBC-A) కేటగిరీలో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే బాంబే హైకోర్టు స్టే విధించడంతో పాటు, ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చకపోవడంతో అది అమలులోకి రాలేదు. అనంతరం సుప్రీంకోర్టు విచారణల్లో కూడా ఈ కోటా కొనసాగలేదు.

Read Also: Rajyasabha : రాజ్యసభ ఎన్నికల్లో NDAదే పైచేయి?

Maharashtra muslim reservation
Maharashtra muslim reservation

ఇప్పటి వరకు పాత జీవో ప్రభుత్వ రికార్డుల్లో కొనసాగుతుండగా, తాజా ఉత్తర్వులతో దానిని రద్దు చేసి సంబంధిత సర్క్యులర్లన్నీ ఉపసంహరించారు. ఇకపై ఈ కేటగిరీ కింద కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయరాదని స్పష్టం చేశారు. ఇది కేవలం పరిపాలనా సవరణ మాత్రమేనని, రికార్డులను సరిచేయడమే లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మైనారిటీల అభివృద్ధికి ఇది దెబ్బతీసే చర్య అని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

No image

హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ విప్లవం

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

No image

వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

వెండి దారిలోనే దూసుకుపోతున్న రాగి ధరలు!

వెండి దారిలోనే దూసుకుపోతున్న రాగి ధరలు!

నేడు ఛత్రపతి శివాజీ జయంతి

నేడు ఛత్రపతి శివాజీ జయంతి

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

పసిడి ధర తగ్గింది, వెండి కూడా పడిపోయింది!

పసిడి ధర తగ్గింది, వెండి కూడా పడిపోయింది!

📢 For Advertisement Booking: 98481 12870