हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Dosakaya : వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

Sudheer
Dosakaya : వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

ఉక్రెయిన్‌తో గత నాలుగేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తోంది. యుద్ధ వ్యయం పెరిగిపోవడం, అంతర్జాతీయ ఆంక్షలు తోడవడంతో దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) రికార్డు స్థాయికి చేరుకుంది. దీని ప్రభావం సామాన్యుడి వంటింటిపై తీవ్రంగా పడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అక్కడ కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా మనం నిత్యం వాడే దోసకాయల ధర వింటే సామాన్యులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అక్కడ కిలో దోసకాయల ధర దాదాపు 300 రూబల్స్ పలుకుతోంది, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 355 అన్నమాట.

Piyush Goyal: 2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

సాధారణంగా మాంసాహారం ధరలు ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు, కానీ ప్రస్తుత రష్యాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దోసకాయల ధర ఏకంగా మాంసం ధరతో సమానంగా ఉండటం అక్కడి ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ధర రెండు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. ఒకప్పుడు అతి తక్కువ ధరకే లభించే కూరగాయలు, ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేని ‘లగ్జరీ’ వస్తువులుగా మారిపోయాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ “దోసకాయలు మాకు ఇప్పుడు బంగారంలా మారాయి” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడం మరియు రష్యా కరెన్సీ విలువ పడిపోవడమే. యుద్ధం కారణంగా వ్యవసాయ రంగంపై దృష్టి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. కేవలం దోసకాయలే కాకుండా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఇదే రీతిన పెరుగుతున్నాయి. యుద్ధం ముగిసే వరకు ఈ ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల రష్యా ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా ప్రభావితం చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

No image

వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870