हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

AmritBharat Train: అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం

Pooja
AmritBharat Train: అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం

AmritBharat Train: భారత రైల్వే శాఖ(Indian Railways) అమృత్ భారత్ స్లీపర్ రైళ్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే సామాన్య ప్రయాణికుల కోసం నాన్ ఏసీ కోచ్‌లతో అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే, ఇప్పుడు అప్గ్రేడ్ వెర్షన్‌గా అమృత్ భారత్ 3.0 రైళ్లను తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం వందే భారత్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బడ్జెట్‌లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను కూడా ప్రకటించగా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.

Read Also: Ahmedabad-Gorakhpur Express : దారుణానికి ఒడిగట్టిన TTE ..ప్రయాణికురాలిపై అత్యాచారం

AmritBharat Train
Amrit Bharat 3.0 trains to start soon

అమృత్ భారత్ 3.0లో కొత్త ఫీచర్లు

ప్రస్తుతం అమృత్ భారత్ 1.0, 2.0 వెర్షన్ రైళ్లు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. వీటిలో నాన్ ఏసీ జనరల్ మరియు స్లీపర్ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే త్వరలో రానున్న అమృత్ భారత్ 3.0 రైళ్లలో ఏసీ కోచ్‌లను కూడా జోడించనున్నారు. ఈ కొత్త వెర్షన్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు చివర్లలో లోకోమోటివ్‌లు ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు.

ఏప్రిల్‌లో ప్రారంభానికి సన్నాహాలు

చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం రెండు అమృత్ భారత్ 3.0 రైళ్ల తయారీ జరుగుతోంది. రైళ్ల తయారీ పూర్తయ్యాక వాటిని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌కు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని అనుమతులు పూర్తయిన తర్వాత ఏప్రిల్ నాటికి ఈ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 50 అమృత్ భారత్ 3.0 రైళ్లను తయారు చేసే బాధ్యతను చెన్నై కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా, వాటిలో మూడు రైళ్లు తమిళనాడు నుంచి సేవలందిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం

అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం

మైనర్ నిర్లక్ష్యం.. బైకర్ మృతి, కుటుంబానికి క్షమాపణలు చెప్పిన తండ్రి

మైనర్ నిర్లక్ష్యం.. బైకర్ మృతి, కుటుంబానికి క్షమాపణలు చెప్పిన తండ్రి

ఇరాన్ అణు చర్చల్లో పురోగతి..విభేదాలకు స్వస్తి!

ఇరాన్ అణు చర్చల్లో పురోగతి..విభేదాలకు స్వస్తి!

మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు

తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు

హైదరాబాద్‌లో తక్కువ ధరకే ఇళ్లు.. ఈ ప్రాంతాల్లోనే

హైదరాబాద్‌లో తక్కువ ధరకే ఇళ్లు.. ఈ ప్రాంతాల్లోనే

మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు

మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు

కిడ్నాప్ కేసు లో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

కిడ్నాప్ కేసు లో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కు సోదరి నుంచి సవాళ్లు..

నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కు సోదరి నుంచి సవాళ్లు..

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్

ప్రాణం తీసిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్

ప్రాణం తీసిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్

మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

📢 For Advertisement Booking: 98481 12870