हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Navjot Kaur Sidhu : రాహుల్ గాంధీపై నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్

Sudha
Navjot Kaur Sidhu : రాహుల్ గాంధీపై నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీకి చెందిన పంజాబ్ మాజీ నాయకురాలు నవజోత్ కౌర్ సిద్ధు ఫైరయ్యారు. రాహుల్ గాంధీ మాటలకు, చేతలకు సంబంధం లేదని విమర్శించారు. కోయంబత్తూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై, రాహుల్ గాంధీ విధానాలపై విమర్శలు చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో నవజోత్ కౌర్ (Navjot Kaur Sidhu)కీలకంగా వ్యవహరించారు. క్రికెటర్, రాజకీయ నేత నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ సింగ్ కౌర్. ఆమె పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటీవల ఆ పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఆమెను పార్టీ నుంచి ఇటీవల సస్పెండ్ చేశారు. అప్పటినుంచి నవజోత్ కౌర్.. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా ఘాటైన విమర్శలు చేశారు. ‘‘పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విభాగంలో తీవ్ర అవినీతి ఉంది. ఇంకా ఇలాగే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం ఖాయం. అధికారం చేపట్టడం కష్టం. రాహుల్ గాంధీ మాటలకు, చేతలకు సంబంధం లేదు. రాహుల్ చెప్పే మాటలు బాగుంటాయి. కానీ, చేసేవి మాత్రం భిన్నం. పంజాబ్‌లో ఆయన నియమించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకున్నవారు అవినీతికి పాల్పడుతున్నారు.

Read Also : http://Bill Gates: బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

Navjot Kaur Sidhu
Navjot Kaur Sidhu

ఎనిమిది నెలలుగా ఈ విషయం ఆయనతో చెప్పడానికి ప్రయత్నిస్తూ టైం అడిగా. కానీ, ఇవ్వలేదు. ఇప్పటికే పంజాబ్‌లో టిక్కెట్లు అమ్ముకున్నారు. రాహుల్ గాంధీకి వాస్తవ పరిస్థితులు తెలియవు. కిందిస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు. రాహుల్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనకు అసలు విషయం తెలియనీయరు. పార్టీలో ఏం జరుగుతుందో నాయకత్వం గుర్తించకపోతే దాని పరిణామాల్ని అనుభవించకతప్పదు’’ అని నవజోత్ కౌర్ (Navjot Kaur Sidhu)వ్యాఖ్యానించారు. ఇక.. ఇటీవల రాహుల్ గాంధీని నవజోత్ కౌర్ పప్పు అని కూడా విమర్శించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను మరింత దూరం పెట్టింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

రాహుల్ గాంధీపై నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్

రాహుల్ గాంధీపై నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్

భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

ప్రమాద బాధితులను ‘రహ్‌వీర్‌’ కాపాడేనా?

ప్రమాద బాధితులను ‘రహ్‌వీర్‌’ కాపాడేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

📢 For Advertisement Booking: 98481 12870