हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Municipal Elections: కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

Pooja
Municipal Elections: కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షాహిన్ సుల్తానా చైర్‌పర్సన్‌గా ఎంపిక కాగా, బీజేపీకి చెందిన లావణ్య వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

Read Also:TG Municipality Election: లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

Municipal Elections
Municipal Elections: Kagaznagar, Zaheerabad municipalities in Congress hands

అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి యూనస్ ఛైర్మన్‌గా, శిరీష వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఫలితాలతో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ ప్రభావం మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరోవైపు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. కారణాలను త్వరలో ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎలక్షన్ కోడ్) అధికారికంగా రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలకు మళ్లీ స్వేచ్ఛ లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం

శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

తీవ్ర అస్వస్థత గురైనా సల్మాన్ ఖాన్ తండ్రి

తీవ్ర అస్వస్థత గురైనా సల్మాన్ ఖాన్ తండ్రి

ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్

ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య

భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య

ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ

ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ

అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు..ఆందోళన లో భారత్‌

అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు..ఆందోళన లో భారత్‌

📢 For Advertisement Booking: 98481 12870