हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Bill Gates: బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

Vanipushpa
Bill Gates: బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కృత్రిమ మేధాపై శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌రుగుతున్న‌ది. ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ఐఏ నిపుణులు ఆ స‌మ్మిట్‌లో పాల్గొంటున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్(Bill Gates) మాత్రం ఆహ్వానం అంద‌లేద‌ని తెలిసింది. వాస్త‌వానికి బిల్ గేట్స్ ప్ర‌స్తుతం ఇండియాలోనే టూరు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయ‌న ఏపీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కానీ ఇటీవ‌ల అమెరికాతో పాటు అనేక దేశాల‌ను కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ నేప‌థ్యంలో బిల్ గేట్స్‌కు ఆహ్వానం అందించ‌లేద‌ని తెలుస్తోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ఆహ్వానంపై పున‌రాలోచ చేశామ‌ని, గేట్స్‌కు ఆహ్వానం పంప‌వ‌ద్దు అన్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బాధితుల ప‌క్షాన నిల‌బ‌డాల‌న్న ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఓ మీడియా క‌థ‌నం ద్వారా తెలిసింది.ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్‌కు హాజ‌ర‌వుతున్న ముఖ్య‌మైన స్పీక‌ర్ల‌లో బిల్ గేట్స్ పేరు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న‌ది.

Read Also: Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది

Bill Gates: బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం
Bill Gates: బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్ గేట్స్ సంబంధాలు

అమెరికా ఫైనాన్షియ‌ర్‌, చైల్డ్ సెక్స్ నేర‌స్తుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు చెందిన కొన్ని క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల‌ను ఇటీవ‌ల అమెరికా ప్ర‌భుత్వం రిలీజ్ చేసింది. ఆ ఫైల్స్‌లో బిల్ గేట్స్ కూడా ఉన్న‌ట్లు తెలిసింది. బిల్ గేట్స్‌కు వివాహేత‌ర సంబంధాలు ఉన్న‌ట్లు ఎప్‌స్టీన్ ఆరోపించాడు. ర‌ష్య‌న్ అమ్మాయిల‌తో రిలేష‌న్ ఉన్న‌ట్లు ఆ ఫైల్స్‌లో ఉన్న‌ది. బిల్ గేట్స్ ఒక్క‌డే కాదు.. ప్ర‌పంచ‌దేశాల‌కు చెందిన నేత‌లు, వ్యాపార‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు ఎప్‌స్టీన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే 2019లో న్యూయార్క్ జైలులో చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఇక త‌న త‌ప్పును గ్ర‌హించిన బిల్ గేట్స్ ఇటీవ‌ల ఓ మీడియాతో మాట్లాడుతూ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఎప్‌స్టీన్‌తో గ‌డిపిన ప్ర‌తి నిమిషాన్ని బాధ‌గా వర్ణించారు. ఆ ఘ‌ట‌న‌ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

తీవ్ర అస్వస్థత గురైనా సల్మాన్ ఖాన్ తండ్రి

తీవ్ర అస్వస్థత గురైనా సల్మాన్ ఖాన్ తండ్రి

ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్

ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య

భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య

ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ

ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ

అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు..ఆందోళన లో భారత్‌

అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు..ఆందోళన లో భారత్‌

AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!

AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!

‘వందేమాతరాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే’: యోగి ఆదిత్యనాథ్

‘వందేమాతరాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే’: యోగి ఆదిత్యనాథ్

బంగ్లాదేశ్‌లో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం

బంగ్లాదేశ్‌లో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం

ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి లభించని ఊరట!

ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి లభించని ఊరట!

📢 For Advertisement Booking: 98481 12870