ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Anakapalli) లో హృదయ విదారకమైన విషాద ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి గూడ్స్ రోడ్డు ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ఓ ఒంటరి మహిళ మంటల్లో చిక్కుకుని సజీవదహనం కావడం స్థానికులను కలచివేసింది. రైల్వే ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న రేకుల షెడ్‌లో నివసిస్తున్న లింగాల తలుపులమ్మ (45) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.చలి కారణంగా వేడి కోసం వెలిగించిన కుంపటి వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ అధికారులు, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read Also: IFR2026: అంతర్జాతీయ నౌకాదళ మహోత్సవానికి ఘన ఆరంభం

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: