हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

T20 World Cup 2026: పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్

Anusha
T20 World Cup 2026: Former captain Shahid Afridi fires back at Pakistan’s defeat

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026) లో భాగంగా ఆదివారం భారత క్రికెట్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ అనంతరం పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేసారు.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, సీనియర్ ఆటగాళ్లపై కఠిన వ్యాఖ్యలు చేశారు.బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్‌లను తదుపరి మ్యాచ్‌లకు పక్కన పెట్టాలని డిమాండ్ చేశాడు.

Read Also: Tilak Varma slow batting : తిలక్ వర్మపై గంభీర్ అసహనం, కారణం ఏమిటి?

యువకులకు అవకాశం ఇవ్వాలి

వరుస వైఫల్యాల తర్వాత కూడా సీనియర్లనే నమ్ముకోవడం సరికాదని, యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒక పాకిస్థానీ న్యూస్ షోలో అఫ్రిది మాట్లాడుతూ.. “నేనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. బాబర్, షహీన్, షాదాబ్ ముగ్గురినీ బెంచ్‌కే పరిమితం చేస్తాను. వారి స్థానంలో కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి, వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాను. కీలక మ్యాచ్‌లలో సీనియర్లు రాణించనప్పుడు, వారిని జట్టులో కొనసాగించడంలో అర్థం లేదు” అని ఘాటుగా విమర్శించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) అద్భుత ఇన్నింగ్స్‌తో 175 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచి, సూపర్ 8 దశకు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్‌కు ఇది 8వ విజయం కావడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్
0:31

పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్

‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్
2:31

‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ ప్రయాణికుడు
0:31

కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ ప్రయాణికుడు

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

హీరో రోషన్ కొత్త సినిమా టైటిల్‌ ఖరారు
3:36

హీరో రోషన్ కొత్త సినిమా టైటిల్‌ ఖరారు

ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు
0:23

ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

బ్యాట్‌ స్టెప్‌ ఐడియా రామ్‌చరణ్‌దే: జానీ మాస్టర్
1:15

బ్యాట్‌ స్టెప్‌ ఐడియా రామ్‌చరణ్‌దే: జానీ మాస్టర్

కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
0:36

కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కోవా బన్ వ్యాపారికి మద్దతు.. యూట్యూబర్‌పై విమర్శలు
1:06

కోవా బన్ వ్యాపారికి మద్దతు.. యూట్యూబర్‌పై విమర్శలు

నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. సీఎం చంద్రబాబు భావోద్వేగం
1:09

నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. సీఎం చంద్రబాబు భావోద్వేగం

బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం
1:00

బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం

కారుపై కంటైనర్‌ బోల్తా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

కారుపై కంటైనర్‌ బోల్తా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

📢 For Advertisement Booking: 98481 12870