हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

TG: భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి

Saritha
TG: భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి

భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మరణించిన మరుసటి రోజే భర్త కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన (TG) కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని(Asifabad District) దహేగాం మండల పరిధిలో వెలుగు చూసింది. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌ అనే వ్యక్తికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామానికి చెందిన సువర్ణ అనే యువతితో 2020లో వివాహం జరిగింది.

Read Also: Telangana Municipal Elections: ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం: రాహుల్ గాంధీ హర్షం

TG: భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి
Unable to cope with his wife’s death, the husband died the next day

ఈ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అంతా హ్యాపీగా ఉందనే క్రమంలో భార్య సువర్ణకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో గత కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. ఇటీవల ఆమె పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. (TG) హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సువర్ణ మృతి చెందింది.

ఇక సువర్ణ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.. అయితే అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి రాగానే భర్త వినోద్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వినోద్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. 24 గంటల వ్యవధిలోనే భార్య భర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి

భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే యువతి మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే యువతి మృతి

ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య

ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య

రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ప్రియురాలిని హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ప్రియుడు

ప్రియురాలిని హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ప్రియుడు

MRI కి ముందు ఇచ్చిన మత్తు మందుతో 6 ఏళ్ల బాలుడు మృతి

MRI కి ముందు ఇచ్చిన మత్తు మందుతో 6 ఏళ్ల బాలుడు మృతి

మధురవాడలో భారీ చోరీ

మధురవాడలో భారీ చోరీ

ఓయో రూమ్స్ ఆఫర్లు అని చెప్పి క్లిక్ చేసారో అంతే సంగతి !!

ఓయో రూమ్స్ ఆఫర్లు అని చెప్పి క్లిక్ చేసారో అంతే సంగతి !!

దేవునికి పెట్టిన దీపం అంటుకుని పాన్ షాప్ దగ్ధం

దేవునికి పెట్టిన దీపం అంటుకుని పాన్ షాప్ దగ్ధం

కాశీయాత్ర నుంచి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి

కాశీయాత్ర నుంచి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి

జ్యోతిష్కుడి మాటలు నమ్మి కన్నతల్లినే చంపిన కూతురు

జ్యోతిష్కుడి మాటలు నమ్మి కన్నతల్లినే చంపిన కూతురు

📢 For Advertisement Booking: 98481 12870