हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Vizag Crime News: మధురవాడలో భారీ చోరీ

Tejaswini Y
Vizag Crime News: మధురవాడలో భారీ చోరీ

Vizag Crime News: విశాఖపట్నం నగరంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. మధురవాడ పరిధిలోని వివేకానంద కాలనీలో నివసిస్తున్న విశ్రాంత లైన్‌మెన్ అప్పలరాజు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి అప్పలరాజు తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Read Also: Forced marriage india : బీహార్‌లో కిడ్నాప్ పెళ్లి కలకలం

Vizag Crime News: Massive theft in Madhurwada
Vizag Crime News: Massive theft in Madhurwada

21 తులాల బంగారం

యాత్ర ముగించుకుని శనివారం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటంతో షాక్‌కు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా తెరిచి అందులో దాచిన 21 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు కనిపించలేదు. దొంగలు వీటిని అపహరించుకెళ్లారని నిర్ధారించుకున్న బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్(Clues Team) సహాయంతో వేలిముద్రలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870