हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold rates today : బంగారం ధర షాక్, వరుసగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరట

Sai Kiran
Gold rates today : బంగారం ధర షాక్, వరుసగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరట

Gold rates today : పసిడి కొనాలనుకునే వారికి ఊరట కలిగించే వార్త. దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి సుమారు ₹2,400 తగ్గి ప్రస్తుతం ₹1,42,800 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹2,620 తగ్గి ₹1,55,780కి చేరింది. గత వారం వరుసగా పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గడం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తోంది.

ఇదిలా ఉండగా వెండి ధరల్లో పెద్ద మార్పు నమోదైంది. కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర ఒక్కసారిగా ₹20,000 తగ్గి ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో ధర సుమారు ₹2.80 లక్షల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నప్పటికీ, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల దేశీయంగా ధరలు దిగివచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

Read Also: CM Chandrababu: నీటి సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం

Gold rates today
Gold rates today

అమెరికాలో ఉద్యోగ గణాంకాలు మెరుగ్గా ఉండటం, ఫెడ్ వడ్డీ రేట్లు తక్షణమే తగ్గే అవకాశాలు తగ్గిపోవడం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారంపై డిమాండ్ కొనసాగుతూనే ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు అనుకూలంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870