తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారుతున్న వేళ, కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న కవిత,
Read Also: Hyderabad: UBS గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు

తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతా
ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చనందుకే కేసీఆర్ అధికారం కోల్పోయరన్నారు. అలాగే సీఎం రేవంత్ పట్టించుకోకపోతే ఆయననూ ప్రజలు వదిలిపెట్టరని అని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: