हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Bangladesh: యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

Vanipushpa
Bangladesh: యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల వేళ.. మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ (Taslima-Nasreen) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్‌లో జీహాదిస్ట్‌లు అధికారంలో ఉన్నారని దుయ్యబట్టారు. యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఇస్లామిక్ ఛాందసవాదులకు అధికారం ఇస్తోందని, విస్తృత హింసకు నాయకత్వం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోందని తస్లీమా నస్రీన్ దుమ్మెత్తతిపోశారు. బంగ్లాదేశ్‌లో ఇంకేం మిగిలి ఉందో తనకు తెలియదని ఈ మేరకు ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు.

Read Also: Bangladesh Polls: పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

Bangladesh: యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు
Bangladesh: యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

జీహీదిస్ట్‌లు అధికారంలో ఉన్నారు..

ఇస్లామిక్ ఛాందసవాదులు అధికారంలోకి వస్తారు.. ప్రతి రోజూ మైనార్టీలపైన, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ప్రశ్నించే గొంతుకలపైన హింసాత్మక దాడులు బంగ్లాదేశ్‌(Bangladesh)లో సర్వసాధారణమైపోయాయి’’ అని అన్నారు. యూనస్ నాయకత్వంలో భయం, అన్యాయం ఆక్రమించాయని ఆమె ఆరోపించారు. ఎలాంటి నేరం చేయకుండానే జర్నలిస్ట్‌లను, ప్రతిపక్ష నాయకులను జైల్లో పెడుతున్నారు కానీ, జీహాదిస్ట్‌లు, ఛాందసవాదులను స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇక, గత మూడు దశాబ్దాలుగా బహిష్కరణ ఎదుర్కొంటున్న తస్లీమా నస్రీన్ ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

ప్రజాస్వామ్యం ముసుగులో ఇస్లామిక్ పాలన

ఒక, ఇస్లామిక్ శక్తులు ఏకీకృతమైతే బంగ్లాదేశ్‌ను ఎవరూ రక్షించలేరని అన్నారు. ‘‘ప్రజాస్వామ్యం ముసుగులో ఇస్లామిక్ పాలనకు ప్రయత్నిస్తున్నారు.. జమాతే ఇస్లామ్ అధికారంలోకి వస్తే.. షరియా లాను అమలుచేస్తారు.. అదే జరిగితే మహిళలు, మైనార్టీలకు ఎలాంటి హక్కులు ఉండవు.. అంతా విధ్వంసమే.. బీఎన్పీ, జమాతే సిద్ధాంతపరంగా భిన్నమైనవి కావు.. అధికారం కోసం ఆ రెండూ ఇస్లామ్‌ను వాడుకుంటాయి.. షేక్ హీసీనా కూడా అదే చేశారు’’ అని వ్యాఖ్యానించారు. మదర్సాలను విస్తరించడం ద్వారా, మతపరమైన డిగ్రీలను విశ్వవిద్యాలయ అర్హతలతో సమానం చేయడం వంటి చర్యలతో షేక్ హసీనా లౌకిక విద్యను బలహీనపరిచారని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

బంగారం కోసం భూగర్భంలో రోజూ 4 కిలోమీటర్లు.. ఎక్కడంటే?

బంగారం కోసం భూగర్భంలో రోజూ 4 కిలోమీటర్లు.. ఎక్కడంటే?

పొట్టు పొట్టుగా కొట్టుకున్న పార్ల‌మెంట్‌ నేత‌లు

పొట్టు పొట్టుగా కొట్టుకున్న పార్ల‌మెంట్‌ నేత‌లు

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు

ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే మంచిది..లేకుంటే చూడాలి మరి..

ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే మంచిది..లేకుంటే చూడాలి మరి..

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

హైదరాబాద్‌లో UBS కొత్త సెంటర్ ..కొత్త ఉద్యోగాల జాతర

హైదరాబాద్‌లో UBS కొత్త సెంటర్ ..కొత్త ఉద్యోగాల జాతర

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

వేగంగా ఏఐ విస్తరణ వేళ..ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు

వేగంగా ఏఐ విస్తరణ వేళ..ఆంథ్రోపిక్‌ సీఈవో సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌ పై ఏ క్షణమైనా దాడులకు అమెరికా సిద్ధం?

ఇరాన్‌ పై ఏ క్షణమైనా దాడులకు అమెరికా సిద్ధం?

📢 For Advertisement Booking: 98481 12870