हिन्दी | Epaper
ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Telangana: సింగరేణి చైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్

Anusha
Telangana: సింగరేణి చైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టగా, సంస్థ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు.

Read Also: Medak Counting Center: ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన బందోబస్తు

Telangana: Dr. Jyoti Buddha Prakash appointed as Singareni Chairman and MD
Telangana: Dr. Jyoti Buddha Prakash appointed as Singareni Chairman and MD

ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు

2002 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన బుద్ధ ప్రకాష్ గతంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. రవాణా, భూమి రికార్డులు, సామాజిక సంక్షేమంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. రిజిస్ట్రేషన్ అండ్‌ స్టాంపుల కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్, సర్వే సెటిల్మెంట్లు అండ్‌ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

సింగరేణి చైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్

సింగరేణి చైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

మండలిలో వాడీవేడి చర్చ.. వైసీపీ సభ్యుల వాకౌట్

మండలిలో వాడీవేడి చర్చ.. వైసీపీ సభ్యుల వాకౌట్

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

ముగిసిన మున్సిపల్ పోలింగ్: 81.09 శాతం నమోదు

ముగిసిన మున్సిపల్ పోలింగ్: 81.09 శాతం నమోదు

సంగారెడ్డి పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత.. సీఐపై జగ్గారెడ్డి ఫైర్

సంగారెడ్డి పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత.. సీఐపై జగ్గారెడ్డి ఫైర్

📢 For Advertisement Booking: 98481 12870