हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Jessie Van Rootselaar case : కెనడా స్కూల్ కాల్పుల్లో మహిళా అనుమానితురాలు సహా 10 మంది మృతి, 25 మంది గాయాలు

Sai Kiran
Jessie Van Rootselaar case : కెనడా స్కూల్ కాల్పుల్లో మహిళా అనుమానితురాలు సహా 10 మంది మృతి, 25 మంది గాయాలు

Jessie Van Rootselaar case : కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని కలిచివేసింది. ఓ పాఠశాలలో జరిగిన ఈ దాడిలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడికి పాల్పడింది 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్‌సెలార్ అనే వ్యక్తి. కాల్పుల అనంతరం నిందితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

మృతుల్లో నిందితురాలి తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. ఇంట్లో వారిని కాల్చిన అనంతరం సమీపంలోని హైస్కూల్‌లోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు మరియు 12–13 ఏళ్ల వయస్సున్న ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.

Read Also: Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు

Canada school shooting
Jessie Van Rootselaar case

పోలీసులు సమాచారం అందిన రెండు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్నామని వెల్లడించారు. పాఠశాల లైబ్రరీ, మెట్ల వద్ద మృతదేహాలు కనిపించాయని, దృశ్యం హృదయ విదారకంగా ఉందని తెలిపారు.

మానసిక ఆరోగ్యం పై ప్రశ్నలు

నిందితురాలు గత కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయుధాల వినియోగంపై ముందుగానే ఫిర్యాదులు అందినట్లు అంగీకరించారు. గతంలో ఇంటి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ, చట్టపరమైన కారణాల వల్ల తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు.

ఈ ఘటనపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఇది దేశానికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తుపాకీ నియంత్రణ చట్టాలు, మానసిక ఆరోగ్య సమస్యలపై మళ్లీ చర్చకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం

అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం

ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!

ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!

కెనడాలో రక్తపాతం సృష్టించిన ట్రాన్స్‌జెండర్ యువతి

కెనడాలో రక్తపాతం సృష్టించిన ట్రాన్స్‌జెండర్ యువతి

కాంబోడియాలోని సైబర్ నేరగాళ్ల డెన్లపై మిలటరీ ఆపరేషన్

కాంబోడియాలోని సైబర్ నేరగాళ్ల డెన్లపై మిలటరీ ఆపరేషన్

కెనడా స్కూల్ కాల్పుల్లో మహిళా అనుమానితురాలు సహా 10 మంది మృతి, 25 మంది గాయాలు

కెనడా స్కూల్ కాల్పుల్లో మహిళా అనుమానితురాలు సహా 10 మంది మృతి, 25 మంది గాయాలు

హసీనా తర్వాత తొలి ఎన్నికలు, బంగ్లాదేశ్ తీర్పు!

హసీనా తర్వాత తొలి ఎన్నికలు, బంగ్లాదేశ్ తీర్పు!

ట్రంప్ కు బిగ్ షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

ట్రంప్ కు బిగ్ షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

డే కేర్ స్కూల్‌లో కాల్పులు

డే కేర్ స్కూల్‌లో కాల్పులు

హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం

హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

📢 For Advertisement Booking: 98481 12870