हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 World Cup 2026: ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం

Anusha
T20 World Cup 2026: ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం

టీ20 వరల్డ్ కప్‌ 2026 (T20 World Cup 2026) గ్రూప్ స్టేజ్‌లో సౌతాఫ్రికా – అప్ఘనిస్తాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో హై డ్రామా కొనసాగింది. చివరలో నరాలు తెగే ఉత్కంఠభరిత క్షణాలను ఎక్స్‌పీరియన్స్‌ చేశారు ఫ్యాన్స్‌. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా,

అఫ్ఘానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా అది కూడా డ్రా అయింది. ఇరు జట్లు 17 పరుగులు చేశాయి. రెండో సూపర్‌ ఓవర్ నిర్వహించారు. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేసింది.. రెండో సూపర్‌ ఓవర్‌లో అఫ్ఘాన్‌ 19 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచింది.

Read Also: T20 WC: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. విమాన టిక్కెట్ ధరలకి రెక్కలు

T20 World Cup 2026: South Africa wins in thrilling match
T20 World Cup 2026: South Africa wins in thrilling match

దక్షిణాఫ్రికా స్కోరు
నిర్ణీత 20 ఓవర్లలో 187/6

మొదటి సూపర్ ఓవర్ – 1 ఓవర్‌లో 17/1
రెండో సూపర్ ఓవర్ – 1 ఓవర్‌లో 23/0

అఫ్ఘానిస్థాన్ స్కోరు
19.4 ఓవర్లు – 187 ఆలౌట్

మొదటి సూపర్ ఓవర్ – 1 ఓవర్‌లో 17/0
రెండో సూపర్ ఓవర్ – 1 ఓవర్‌లో 19/2

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870