हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

H-1B visa: హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు..షాక్ లో భారతీయ ఐటీ నిపుణులు

Vanipushpa
H-1B visa: హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు..షాక్ లో భారతీయ ఐటీ నిపుణులు

అమెరికాలో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ తగిలింది. హెచ్‌1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్‌ స్టూబ్‌.. ప్రతినిధుల సభలో బిల్లను ప్రవేశపెట్టారు. . ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో సవరణలు చేసి H1బీ వీసా (H-1B visa) విధానాన్ని తొలగించడమే ఈ బిల్లు ఉద్దేశం. అమెరికా పౌరుల ప్రయోజనం, సంక్షేమం కన్నా విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్‌ స్టూబ్‌ వాదనలు వినిపిస్తున్నారు.

Read Also: Corruption : భారత్ లో తగ్గిన అవినీతి

H-1B visa: హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు..షాక్ లో భారతీయ ఐటీ నిపుణులు
H-1B visa: హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు..షాక్ లో భారతీయ ఐటీ నిపుణులు

లక్షలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సిన పరిస్థితి

కార్పొరేట్ సంస్థలు తక్కువ జీతాలకు వీదేశీయ కార్మికులను తెచ్చుకొని అమెరికా యువతకు రావాల్సిన ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అమెరికా ప్రజల కోసం అమెరికన్ డ్రీమ్‌ను కాపాడేందుకు ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అందుకే ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారినట్లయితే అమెరికాలో సెటిల్‌ అవ్వాలనుకునే లక్షలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మరోవైపు H1బీ వీసా తీసుకుంటున్న వాళ్లలో 80 శాతానికి పైగా భారతీయులు, చైనీయులే ఉన్నారు. ఇటీవల ట్రంప్‌ ప్రభుత్వం ఈ వీసాకు సంబంధించిన రూల్స్‌ను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కొత్త వీసాలపై లక్ష డాలర్ల భారీ రుసుమును విధించింది. అలాగే లాటరీ విధానానికి బదులుగా ఎక్కువ వేతనం ఉండే ఉద్యోగులకే వీసా అందించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్
0:15

మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

ఈ-ప్యాంట్రీ సర్వీసుతో రైళ్లలో మీ సిటు వద్దకే భోజనం..

ఈ-ప్యాంట్రీ సర్వీసుతో రైళ్లలో మీ సిటు వద్దకే భోజనం..

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు

శాసనసభ రేపటికి వాయిదా

శాసనసభ రేపటికి వాయిదా

పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు

పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్.. పట్టుబడితే ఇక అంతే సంగతి

మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్.. పట్టుబడితే ఇక అంతే సంగతి

తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

📢 For Advertisement Booking: 98481 12870