T20 World Cup 2026: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. నమీబియా జట్టుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Read Also:BCCI recruitment 2026 : భారత క్రికెట్‌ను బలోపేతం చేసే దిశగా BCCI కీలక అడుగు

ఓవర్లలో 156 పరుగుల
తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లలో 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నెదర్లాండ్స్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డి లీడే అద్భుత ఫామ్‌ను కనబరిచి, 48 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో నెదర్లాండ్స్(Netherlands)కు ఇది మొదటి విజయం. ఈ విజయంతో గ్రూప్-A పాయింట్ల పట్టికలో ఆ జట్టు రెండో స్థానానికి ఎగబాకింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: