हिन्दी | Epaper
దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు

Siddipet crime: పెద్దలు అంగీకరించిన.. ప్రేమ జంట ఆత్మహత్య

Tejaswini Y
Siddipet crime: పెద్దలు అంగీకరించిన.. ప్రేమ జంట ఆత్మహత్య

Siddipet crime: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన బోనాల నవ్య(18), నారాయణరావుపేట మండలానికి చెందిన మాదన్నగారి శ్రావణ్(21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ వరుసకు బావ మరదలు అవుతారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినట్లు సమాచారం.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

Siddipet crime: Loving couple commits suicide by hanging
Siddipet crime: Loving couple commits suicide by hanging

సమాచారం అందుకున్న పోలీసులు

అయితే, సోమవారం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఈ జంట ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870