
తెలంగాణ (Telanagana) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. భూపాలపల్లి వేదికగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఏం చేసినా రెండేళ్లే అని.. ఆ తర్వాత గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కేసీఆర్‌ను, అమాయకులైన కార్యకర్తలను ఏమైనా అంటే అసలు విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసు అధికారులు కూడా అతి చేయొద్దని అన్నారు.
Read Also: Accident Victims: రహ వీర్ స్కీమ్ తెలంగాణలోనూ అమలు?
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: