हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Medak : రామాయంపేటలో రాజకీయ దాడి ఆరోపణలు

Pooja
Medak : రామాయంపేటలో రాజకీయ దాడి ఆరోపణలు
Medak

పెచ్చు మీరిన కాంగ్రెస్ గూండాయిజం..!
అరాచకాన్ని అడ్డుకోవాలి…
అర్ధరాత్రి ఓటర్లతో సమావేశాలా..!?
ఓ యూట్యూబర్ ఇంట్లో రహస్యంగా పంపకాలు….
అడ్డుకున్న మాపై దాడులకు తెగపడ్డారు …
రామాయంపేట (Medak)
కాంగ్రెస్ పార్టీలో చురుకైన తాము మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో…. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న మాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలుగా వ్యవహరిస్తూ, దాడి చేయడం అమానుషమని 9, 11 వార్డుల ఇండిపెండెంట్, రెబల్ అభ్యర్థులు చిలుక గంగాధర్, గుడాల సునీత భర్త గుడాల లింగంలు విలేకరుల ముందు బోరున విలపించారు.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ యూట్యూబర్ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు(Medak) ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నందున…. తాము అడ్డుకోవడంతో…. అధికారంలో ఉన్నది మేమే…. ఎమ్మెల్యే మా వాడే…. పోలీసులు కూడా మా వాళ్లే అంటూ మాపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని ఆరోపించారు. ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ, కలెక్టర్ తో పాటు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది

అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ట్రక్కు బోల్తా పడి 30 మంది దుర్మరణం

ట్రక్కు బోల్తా పడి 30 మంది దుర్మరణం

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

పతంగి కోసం వెళ్లి.. భవనంపై నుంచి పడి బాలుడి మృతి
0:19

పతంగి కోసం వెళ్లి.. భవనంపై నుంచి పడి బాలుడి మృతి

📢 For Advertisement Booking: 98481 12870