हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Nizam Club election delay : నిజాం క్లబ్‌లో ఎన్నికల ఆలస్యం, కోర్టు ఆర్డర్‌తో మలుపు!

Sai Kiran
Nizam Club election delay : నిజాం క్లబ్‌లో ఎన్నికల ఆలస్యం, కోర్టు ఆర్డర్‌తో మలుపు!

Nizam Club election delay : ఎన్నికలు నాలుగు నెలలకుపైగా వాయిదా పడటంతో తీవ్ర అధికార పోరు మొదలైంది. 140 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే ఆలస్యం కావడం కావడంతో క్లబ్ పరిపాలన పూర్తిగా స్థంభించిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రాజ కుటుంబ సభ్యులు ఉన్న క్లబ్‌లో లోతైన విభేదాలు ఏర్పడ్డాయి.

ఈ వివాదం జూన్‌ 2025లో జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశం (EGM) నుంచే మొదలైంది. పాలనలో మార్పులు, పదవీకాలాన్ని నాలుగేళ్లకు పరిమితం చేయడం, మాజీ అధ్యక్షులకు దిగువ పదవుల్లో పోటీ నిషేధం వంటి అంశాలపై ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే గందరగోళం తలెత్తడంతో సమావేశాన్ని వాయిదా వేసి, ప్రతిపాదనలపై ఓటింగ్ జరగలేదు.

Read Also: India vs England U19 : రికార్డుల సునామీ సృష్టిస్తున్న భారత్

Nizam Club election delay
Nizam Club election delay

EGM అనంతరం గౌరవ కార్యదర్శి అమరేందర్ రెడ్డి పదవీకాలం ముగిసినా కొనసాగుతున్నారని కొందరు సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఆయన మాత్రం బైలాస్ ప్రకారం ఎన్నికల వరకు కొనసాగవచ్చని వాదించారు. అయితే సివిల్ కోర్టు తాజా ఉత్తర్వుల్లో, ఎన్నికలు జరగని పరిస్థితుల్లో పదవీకాలం ముగిసిన కార్యదర్శి కొనసాగడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కార్యదర్శి అధికారాలపై వివాదం మరింత ముదిరింది.

ఈ స్థబ్ధత వల్ల క్లబ్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని సభ్యులు చెబుతున్నారు. చెక్కులపై సంతకాలు, సమావేశాల అనుమతులు, సరఫరాదారుల చెల్లింపులు నిలిచిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. 1884లో Mehboob Ali Pasha స్థాపించిన ఈ క్లబ్‌కు ప్రస్తుతం 6,200కుపైగా సభ్యులు ఉండగా, మౌలిక సదుపాయాల క్షీణతపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

📢 For Advertisement Booking: 98481 12870