हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Kavitha: అతి త్వరలో కొత్త పార్టీ  

Saritha
Kavitha: అతి త్వరలో కొత్త పార్టీ  

తెలంగాణ (TG) జాగృతి అధ్యక్షురాలు కవిత తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ (BRS) పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె, తాజాగా చిట్‌చాట్‌లో కవిత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కవిత మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు విషాలు వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు కొన్ని ముహుర్తాలు చేస్తున్నామని 3 నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

Read Also: Telangana: ఆస్తి పన్ను, నల్లా బిల్లులపై ప్రభుత్వం స్పష్టత

Kavitha: అతి త్వరలో కొత్త పార్టీ  
Kavitha A new party very soon.

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ

తెలంగాణ(TG) రాజకీయాల్లో విమర్శలు హద్దు దాటి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయని కవిత పేర్కొన్నారు. జాతిని, నేతలను అవమానించేలా చేసే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని తీవ్ర విమర్శలు గుప్పించారు. (TG) తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌కు అంటూ ఒక పుస్తకమే ఉంటుందని అది చెరిపేస్తే చెరిగిపోయేది కాదని కవిత తెలిపారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు.

కవిత బీసీ హక్కులపై రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిన గత రెండు బడ్జెట్లలో బీసీలకు ఇచ్చిన హామీ పూర్తిగా అమలు కాలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. వార్షిక రూ.20 వేల కోట్ల హామీ ఇంకా నెరవేరలేదని, బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం కావాలని డిమాండ్ చేశారు. కవిత ఫోన్ ట్యాపింగ్ కేసులో చిన్న చేపలకు మాత్రమే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. పెద్ద చేపలను వదిలేస్తున్నారని, కేసును టీవీ సీరియల్‌లా సాగిస్తున్నట్లు మండిపడ్డారు.

(TG)తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఆ ఆత్మగౌరవ సభ లక్ష్యమని కవిత వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

జర్నలిస్టులకు శుభవార్త.. 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ

జర్నలిస్టులకు శుభవార్త.. 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ

జగన్ పర్యటన.. పలువురు నేతలపై కేసులు

జగన్ పర్యటన.. పలువురు నేతలపై కేసులు

హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

భర్తను చంపించిన భార్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

భర్తను చంపించిన భార్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

📢 For Advertisement Booking: 98481 12870