हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bharat Taxi launch : ఓలా–ఉబర్‌కు షాక్, సహకార రంగంలో ‘భారత్ ట్యాక్సీ’ ఎంట్రీ

Sai Kiran
Bharat Taxi launch : ఓలా–ఉబర్‌కు షాక్, సహకార రంగంలో ‘భారత్ ట్యాక్సీ’ ఎంట్రీ

Bharat Taxi launch : దేశంలో క్యాబ్ బుకింగ్ రంగంలో కొత్త మార్పుకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం Bharat Taxi సేవలను ప్రారంభించింది. ఇప్పటివరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌లే అందుబాటులో ఉండగా, సహకార రంగంలో తీసుకొచ్చిన తొలి క్యాబ్ ప్లాట్‌ఫామ్ ఇదే కావడం విశేషం. ఈ సేవలను కేంద్ర సహకార శాఖ మంత్రి Amit Shah గురువారం అధికారికంగా ప్రారంభించారు.

మొదట దశలో ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్‌లో ఈ సేవలు అందుబాటులోకి రానుండగా, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభిస్తుందని అమిత్ షా తెలిపారు. భారత్ ట్యాక్సీ ప్రయోగాత్మకంగా ప్రారంభమైనప్పటి నుంచే ఇతర క్యాబ్ సంస్థలు తమ కమిషన్లను తగ్గించుకోవడం గమనార్హమని ఆయన చెప్పారు.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

Bharat Taxi launch
Bharat Taxi launch

దేశంలోని ఎనిమిది అగ్ర సహకార సంస్థలు కలిసి ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చాయి. ఈ మోడల్‌లో ప్రతి రూ.100 ఆదాయంలో రూ.80 నేరుగా డ్రైవర్ల ఖాతాల్లో జమ చేయగా, మిగిలిన రూ.20ను కూడా డ్రైవర్ల సంక్షేమం కోసమే వినియోగిస్తారు. సున్నా కమిషన్, సర్జ్ ఫ్రీ ధరలతో పాటు కార్లు, ఆటోలు, బైక్‌ల బుకింగ్ సదుపాయం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870