हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Health: డ‌యాబెటిస్ ఉన్న‌వారు న‌డ‌వ‌డం వ‌ల్ల మేలో తెలుసా..?

Saritha
Health: డ‌యాబెటిస్ ఉన్న‌వారు న‌డ‌వ‌డం వ‌ల్ల మేలో తెలుసా..?

మ‌నం సుల‌భంగా చేయ‌ద‌గిన వ్యాయామాల్లో న‌డ‌వ‌డం ఒక‌టి. (Health) న‌డ‌వ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీర బ‌రువు అదుపులో ఉండ‌డంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి. అభిజ్ఞా ప‌నితీరు మెరుగుప‌డుతుంది. నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఒత్తిడి, ఆందోళ‌న వంటివి త‌గ్గి మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

Read Also: Sweets : అన్నం తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా..

Health: డ‌యాబెటిస్ ఉన్న‌వారు న‌డ‌వ‌డం వ‌ల్ల మేలో తెలుసా..?
Do you know the benefits of walking for people with diabetes?

న‌డ‌వ‌డం వ‌ల్ల మ‌నం శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చు. (Health) ఇక రోజూ 45 నిమిషాల పాటు న‌డ‌వ‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. రోజూ 45 నిమిషాల పాటు మితంగా న‌డ‌వ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయ‌ని, డ‌యాబెటిస్ తో (Diabetes) బాధ‌ప‌డే వారికి న‌డ‌క చ‌క్క‌టి శారీర‌క వ్యాయామ‌మ‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

న‌డ‌వ‌డం వ‌ల్ల ఇన్సులిన్ లేక‌పోయిన‌ప్ప‌టికీ గ్లూకోజ్ క‌ణాల్లోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత 15 నుండి 20 నిమిషాల పాటు న‌డ‌వ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర పెరుగుద‌ల త‌గ్గుతుంది. క్ర‌మం త‌ప్ప‌కుండా న‌డ‌వ‌డం వ‌ల్ల చ‌క్కెర స్థాయిల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పును చూడ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870