हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

EMI: RBI కీలక నిర్ణయం రేపే: రెపో రేటులో మార్పు ఉంటుందా?

Vanipushpa
EMI: RBI కీలక నిర్ణయం రేపే: రెపో రేటులో మార్పు ఉంటుందా?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ చర్చల ముగింపు నిర్ణయాన్ని రేపు.. అనగా ఫిబ్రవరి 6, శుక్రవారం ఉదయం వెల్లడించనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉండటం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఇటీవల కుదిరిన భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి సానుకూల పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ (RBI) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటివరకు RBI తీసుకున్న చర్యలు ఇవే.. గత ఏడాది ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు.. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మొత్తం 125 బేసిస్ పాయింట్లు (1.25%) తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉంది. చివరగా డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్ల కోత విధించిన ఆర్బీఐ.. ఈసారి మాత్రం వడ్డీ రేట్ల విషయంలో ‘పాజ్’ (Pause) మోడ్‌లోకి వెళ్లే అవకాశం ఉందని మెజారిటీ ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.

Read Also: Weather: ఫిబ్రవరి నెల చివరి వరకు కొనసాగనున్న చలి

 RBI కీలక నిర్ణయం రేపే: రెపో రేటులో మార్పు ఉంటుందా?
RBI కీలక నిర్ణయం రేపే: రెపో రేటులో మార్పు ఉంటుందా?

కొనుగోలుకు ఇదే మంచి సమయం..

ఫిబ్రవరి 2, సోమవారం ధరలు ఇవే.. రేట్లు ఎందుకు పెరగకపోవచ్చు? (నిపుణుల విశ్లేషణ) ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం: ప్రస్తుతం వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే తక్కువగానే ఉంది. దీంతో రేట్లు పెంచాల్సిన అవసరం కనిపించడం లేదు. లిక్విడిటీ మేనేజ్‌మెంట్: మార్కెట్లో నగదు లభ్యత (Liquidity) తక్కువగా ఉండటంతో.. వడ్డీ రేట్లు తగ్గించినా బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు పూర్తిగా అందించలేకపోతున్నాయి. అందుకే RBI ఈసారి రేట్లను తగ్గించడం కంటే లిక్విడిటీని మెరుగుపరచడంపై దృష్టి పెట్టవచ్చు. అంతర్జాతీయ పరిస్థితులు: అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి స్థిరంగా ఉంది. ఇది ఆర్బీఐకి ఒత్తిడిని తగ్గించి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతోంది. ఈ నిర్ణయం సామాన్యులపై ఎలా ప్రభావం చూపుతుంది? ఒకవేళ ఆర్బీఐ రెపో రేటును 5.25% వద్దే యథాతథంగా కొనసాగిస్తే.. ప్రస్తుతానికి మీ హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఈఎంఐలలో ఎలాంటి మార్పు ఉండదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870