हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

AI digital employee : ఆంథ్రోపిక్ షాక్, డిజిటల్ ఉద్యోగిగా ఏఐ వస్తుందా..?

Sai Kiran
AI digital employee : ఆంథ్రోపిక్ షాక్, డిజిటల్ ఉద్యోగిగా ఏఐ వస్తుందా..?

AI digital employee : అప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పే చాట్‌బాట్ మాత్రమే అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన Anthropic సంస్థ తీసుకొచ్చిన ‘Claude కోవర్క్’ టూల్ ఐటీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది. ఇది సాధారణ ఏఐ కాదు.. ఒక డిజిటల్ ఉద్యోగిలా స్వయంగా పనులు చేసే స్మార్ట్ సిస్టమ్. ఈ టెక్నాలజీ కారణంగా ప్రపంచ టెక్ కంపెనీల షేర్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి.

ఇప్పటి వరకు చాట్‌జీపీటీ, జెమిని వంటి టూల్స్ కేవలం ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తాయి. కానీ క్లాడ్ కోవర్క్‌కు ఒక పని అప్పగిస్తే అది స్వయంగా కంప్యూటర్ ఫోల్డర్లు ఓపెన్ చేసి, ఫైళ్లను వెతికి, ఎడిట్ చేసి, అవసరమైన మార్పులు చేస్తుంది. అంటే మనిషి జోక్యం లేకుండా ఆటోమేటిక్‌గా పూర్తి ప్రాజెక్ట్‌ను నిర్వహించగలదు. దీనిలో లీగల్, ఫైనాన్స్, డేటా అనాలసిస్, బయో రీసెర్చ్ వంటి 11 ప్రత్యేక ప్లగిన్‌లు ఉన్నాయి.

Read Also: ICC T20 ranking list : ఐసీసీ ర్యాంకింగ్స్ షాక్, ఇషాన్ కిషన్ 32 స్థానాలు జంప్!

AI digital employee
AI digital employee

ఈ కొత్త టెక్నాలజీ ఐటీ రంగానికి పెద్ద సవాల్‌గా మారనుంది. ఇప్పటివరకు పది మంది ఇంజినీర్లు చేసే కోడింగ్ లేదా టెస్టింగ్ పనులను ఒకే ఏఐ కొన్ని గంటల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో విదేశీ కంపెనీలు ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులను తగ్గించే ప్రమాదం ఉంది. ఫలితంగా భారత ఐటీ కంపెనీల ఆదాయం, ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాషింగ్టన్ పోస్ట్ తొలగింపులపై ఇషాన్ థరూర్, ఇతర సిబ్బంది స్పందన

వాషింగ్టన్ పోస్ట్ తొలగింపులపై ఇషాన్ థరూర్, ఇతర సిబ్బంది స్పందన

AI ఎఫెక్ట్ తో ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

AI ఎఫెక్ట్ తో ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

సామాన్యులకు రే డాలియో కీలక సూచనలు

సామాన్యులకు రే డాలియో కీలక సూచనలు

భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్

భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్

ఎప్‌స్టీన్ ఫైల్స్ షాక్, మైనర్ల వద్దకు రమ్మంటూ ఈమెయిల్!

ఎప్‌స్టీన్ ఫైల్స్ షాక్, మైనర్ల వద్దకు రమ్మంటూ ఈమెయిల్!

రష్యా ఆయిల్ బంద్? ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ కౌంటర్!

రష్యా ఆయిల్ బంద్? ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ కౌంటర్!

ట్రంప్ హత్య కుట్ర షాక్, ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు!

ట్రంప్ హత్య కుట్ర షాక్, ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు!

USతో ట్రేడ్ డీల్.. భారత్ పై పాక్ లో ప్రశంసలు

USతో ట్రేడ్ డీల్.. భారత్ పై పాక్ లో ప్రశంసలు

బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం!

బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం!

విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

ఐటీ షేర్లను కుప్పకూల్చిన ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్

ఐటీ షేర్లను కుప్పకూల్చిన ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్

📢 For Advertisement Booking: 98481 12870