हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Gym: మతమార్పిడుల ఆరోపణలపై NHRC సీరియస్.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు?

Aanusha
Gym: మతమార్పిడుల ఆరోపణలపై NHRC సీరియస్.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు?

దేశవ్యాప్తంగా జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్ల ముసుగులో యువతులపై లైంగిక దోపిడీ, బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న తీవ్రమైన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించిన కమిషన్, సమగ్ర నివేదికలు సమర్పించాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. అలాగే కేంద్ర క్రీడలు-యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కు కూడా ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆరోపణలు నిజమైతే, అది బాధిత యువతుల మానవ హక్కులకు తీవ్రమైన భంగం కలిగించినట్లేనని ఎన్ హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.

Read Also: America: బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం!

Gym: NHRC serious about allegations of religious conversions.. Notices to the Center and states?
Gym: NHRC serious about allegations of religious conversions.. Notices to the Center and states?

ఆవేదన

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ జిమ్ కేంద్రంగా భారీ దోపిడీ రాకెట్ పనిచేస్తోందని, యువతులే లక్ష్యంగా ఈ దారుణాలు జరుగుతున్నాయని ఓ ఫిర్యాదుదారుడు ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మీడియా కథనాల ప్రకారం, ఈ ముఠా వలలో దాదాపు 50 మందికి పైగా యువతులు చిక్కుకున్నారని, ఈ రాకెట్‌లో ఏకంగా ఓ పోలీసు అధికారికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారి ప్రమేయం ఉండటం అధికార దుర్వినియోగానికి, శాంతిభద్రతల వైఫల్యానికి, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడానికి నిదర్శనమని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహిళల భద్రతకు, మత స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని తెలిపారు. ఫిట్‌నెస్ కేంద్రాల ముసుగులో వ్యవస్థీకృత నేర ముఠాలు పనిచేస్తున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం పోరాడలేవు: ఖవాజా ఆసీఫ్

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

ముంచెత్తిన తీవ్ర హిమపాతం.. 35 మంది మృతి

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

ఈ నెల 18న బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

ఈ నెల 18న బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

📢 For Advertisement Booking: 98481 12870