हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

AP: జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

Saritha
AP: జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
Nagababu made strong remarks, calling Jagan an enemy of Hinduism.

వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ (AP) జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధ్వంసం ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఘటన, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి వేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు.

Read Also: HIV India: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నహెచ్ఐవి మరణాలు..

తిరుమల డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే అవమానకరంగా మాట్లాడారని నాగబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ భార్య, కూతురు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని అబ్దుల్ కలాం కంటే కూడా నీవు గొప్ప వ్యక్తివా? అని జగన్ పై మండిపడ్డారు. తిరుమల కొండతో పాటు ఇతర కొండలకు గుండు కొట్టాలని చూసింది నీవు కాదా? అని ప్రశ్నించారు.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో (AP) వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నాగబాబు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువుగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి హిందూ దేవాలయాలపై లేదని విమర్శించారు. సినిమా రివ్యూలపై ఉన్న శ్రద్ధ భగవంతుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది: పవన్ కల్యాణ్‌

ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది: పవన్ కల్యాణ్‌

పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

జర్నలిస్టులకు శుభవార్త.. 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ

జర్నలిస్టులకు శుభవార్త.. 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ

జగన్ పర్యటన.. పలువురు నేతలపై కేసులు

జగన్ పర్యటన.. పలువురు నేతలపై కేసులు

హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

అతి త్వరలో కొత్త పార్టీ

అతి త్వరలో కొత్త పార్టీ

బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

📢 For Advertisement Booking: 98481 12870