हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Ahmedabad: లంగ్స్ లోకెళ్ళిన హల్క్ బొమ్మ వైద్యులకే పెద్ద సవాలు

Saritha
Ahmedabad: లంగ్స్ లోకెళ్ళిన హల్క్ బొమ్మ వైద్యులకే పెద్ద సవాలు

అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఓ సంఘటన డాక్టర్లకే సవాల్ విసిరింది. యస్.! ఆడుకుంటూ ఆడుకుంటూ హల్క్ బొమ్మను మింగేశాడు ఓ పిల్లోడు. బొమ్మ కావాలని మారాం చేస్తే కొనిచ్చిన తల్లిదండ్రులు, స్పైడర్‌ మ్యాన్, సూపర్‌ మ్యాన్, హల్క్‌ వీళ్లే ఈ జనరేషన్‌ చిన్నారులకు బెస్ట్‌ ఫ్రెండ్స్…! వాళ్ల వీడియోలు చూస్తూనే తింటారు ఆ టాయ్స్‌నే (Toys) పట్టుకుని పడుకుంటారు కాసేపు అవి కనిపించకపోతే పేరెంట్స్‌తో యుద్ధాలే చేస్తారు. అయితే ఈ ఆటబొమ్మలే ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

Read Also: Telangana Funds: రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ

Ahmedabad: లంగ్స్ లోకెళ్ళిన హల్క్ బొమ్మ వైద్యులకే పెద్ద సవాలు
The Hulk toy that entered the lungs posed a major challenge for the doctors.

తల్లిదండ్రులు ఆడుకునే సమయంలో గమనించడం అవసరం

(Ahmedabad) ఏడాదిన్నర వయసున్న వంశ్‌ ఆడుకుంటూ హల్క్ బొమ్మను మింగేశాడు. నోట్లోంచి మాట రాకపోవడం ఒక్కసారిగా కిందపడిపోవడంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి పరీక్షలు చేసిన వైద్యులు ఎండోస్కోపీ ద్వారా గొంతులో హల్క్ బొమ్మ ఉన్నట్లు గుర్తించారు. ఆ బొమ్మను బయటకు తీసేందుకు ఎంతో శ్రమించారు. గొంతుభాగం అతి సున్నితంగా ఉండటం లోపలికి పంపిన మిషినరీ ఆ బొమ్మను పట్టుకోగానే జారిపోతుండటం డాక్టర్లకు సవాల్‌గా మారింది. ఇక కొన్నిగంటలపాటు శ్రమించిన వైద్యులు ఎట్టకేలకు బొమ్మను బయటకు తీసి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఊపిరిపీల్చుకున్నారు. మొత్తంగా గతకొంతకాలంగా ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయంటున్నారు వైద్యులు. చిన్నారులు ఆడుకునేందుకు ఇచ్చే బొమ్మల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అంతేకాదు వాళ్లు ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870