हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

New cricket rules 2026 : క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

Sai Kiran
New cricket rules 2026 : క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

New cricket rules 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆటను మరింత సరదాగా, అందరికీ అందుబాటులో ఉండేలా మార్చేందుకు Marylebone Cricket Club (ఎంసీసీ) కొత్త క్రికెట్ చట్టాలను ప్రకటించింది. మొత్తం 73 సవరణలతో రూపొందించిన ఈ కొత్త నియమావళి 2026 అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది అమెచ్యూర్ క్రికెట్‌లో చౌక రకం లామినేటెడ్ బ్యాట్లకు అనుమతి ఇవ్వడం. ఇంగ్లిష్ విల్లో బ్యాట్ల ధరలు భారీగా పెరగడంతో సాధారణ ఆటగాళ్లకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘టైప్-డి’ లేదా (New cricket rules 2026) లామినేటెడ్ బ్యాట్లను ఓపెన్ ఏజ్ క్రికెట్‌లోనూ వాడుకోవచ్చని ఎంసీసీ స్పష్టం చేసింది. దీంతో తక్కువ ధరలో బ్యాట్లు అందుబాటులోకి రానున్నాయి.

అదే సమయంలో ఆటను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు పలు కీలక నిబంధనలు తీసుకొచ్చారు. టెస్టు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్ పూర్తయ్యే వరకు ఆట కొనసాగించాలి. బౌండరీ వద్ద ‘బన్నీ హాప్’ క్యాచ్‌లపై కఠిన నిబంధనలు విధించారు. వికెట్ కీపర్ గ్లోవ్స్ స్థానం, డిక్లరేషన్ హక్కులు, ఓవర్‌త్రోలు వంటి అంశాల్లో స్పష్టత తీసుకొచ్చారు.

Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

New cricket rules 2026
New cricket rules 2026

మహిళల, జూనియర్ క్రికెట్ కోసం బంతుల పరిమాణం, బరువుకు ప్రమాణాలు నిర్ణయించారు. అంతేకాకుండా నియమావళిలో లింగ సమానత్వ పదజాలాన్ని చేర్చడం, భాషను సులభతరం చేయడం వంటి మార్పులు చేశారు. ఈ సవరణలతో క్రికెట్ మరింత అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

📢 For Advertisement Booking: 98481 12870