हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Trade deal: ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

Vanipushpa
Trade deal: ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

గత ఏడాది కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడమే. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్న అమెరికాకు.. భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడం అస్సలు నచ్చలేదు. రష్యా వార్ మెషీన్‌కు భారత్ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్ (Trump) గతంలో తీవ్ర విమర్శలు కూడా చేశారు. అంతేకాకుండా రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ప్రతికారంగా భారత ఉత్పత్తులపై ట్రంప్ అదనంగా 25% పన్నులు విధించారు. దీంతో మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరి భారత ఎగుమతిదారులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Read Also: India US tariff: గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

Trade deal: ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?
Trade deal: ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

మోదీ కోరిక మేరకే తాను పన్నులను 18 శాతానికి తగ్గించాం: ట్రంప్

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం! సోమవారం రాత్రి ఈ ట్రేడ్ డీల్ (Trade deal) గురించి ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. “భారత్ ఇకపై రష్యా నుండి ఆయిల్ కొనబోమని అంగీకరించింది. దానికి బదులుగా అమెరికా లేదా వెనిజులా నుండి చమురును కొనుగోలు చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. మోదీ కోరిక మేరకే తాను పన్నులను 18 శాతానికి తగ్గించానని, దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి సహాయపడుతుందని ట్రంప్ తెలిపారు. అయితే ప్రధాని మోదీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో మాత్రం కేవలం టారిఫ్ 18 శాతానికి తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రష్యా ఆయిల్ కొనుగోలు ఆపేస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. భారత వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా, ఇప్పటికీ భారత్ తన చమురు అవసరాలలో 35% రష్యా నుండే పొందుతోంది. మరి ట్రంప్ చెప్పినట్లు భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుందా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

📢 For Advertisement Booking: 98481 12870