हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Biryani side effects : 4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

Sai Kiran
Biryani side effects : 4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

Biryani side effects : ఇటీవల నగరాల్లో కొత్త ఫుడ్ ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే బిర్యానీ తినడం ఇప్పుడు యువతలో ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్లో రాత్రివేళ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వద్ద 4 AM బిర్యానీ కోసం క్యూలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ రుచికరంగా అనిపించినా, ఆరోగ్యపరంగా మాత్రం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఖాళీ కడుపుతో లేదా అర్థరాత్రి సమయంలో బిర్యానీ లాంటి భారీ ఆహారం తీసుకోవడం జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శరీరంలోని సహజ జీవక్రియ రాత్రిపూట మందగిస్తుంది. ఆ సమయంలో ఎక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే అవి కొవ్వుగా నిల్వై బరువు పెరగడానికి దారితీస్తాయి. దీంతో ఒబెసిటీ, షుగర్, బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశముంది.

Read also: Online: 2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

Biryani side effects
Biryani side effects

ఇక ఆలస్యంగా తినడం వల్ల నిద్రపాటర్న్ కూడా దెబ్బతింటుంది. సరిగా నిద్రలేకపోవడం వల్ల అలసట, చిరాకు, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. రాత్రిపూట జంక్ ఫుడ్స్ తీసుకోవడం గ్యాస్ట్రిక్, యాసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది.

అందుకే సాయంత్రం తేలికపాటి భోజనం చేసి, రాత్రి సమయానికి నిద్రపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ట్రెండ్ కంటే టైమ్‌టేబుల్ ముఖ్యమని, తెల్లవారుజామున బిర్యానీకి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ట్రంప్ డీల్ బూస్ట్, చైనాపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యం!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

ఎయిర్‌టెల్ షాక్, ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ రద్దు!

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

Boeing 787 విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో పెను ప్రమాదం

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్.. ప్రధాని మోదీ హర్షం

📢 For Advertisement Booking: 98481 12870