हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Budget: బయోఫార్మా శక్తి పథకం గురించి మీకు తెలుసా!

Saritha
Budget: బయోఫార్మా శక్తి పథకం గురించి మీకు తెలుసా!

మన దేశంలో వ్యాధుల ధోరణి మారుతోంది. ఒకప్పుడు అంటువ్యాధుల బెడద ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు అవన్నీ తగ్గి డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు అలాగే ఆటో ఇమ్యూన్ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేయాలంటే సాధారణ మందులు సరిపోవు. అత్యంత సంక్లిష్టమైన ‘బయోలాజికల్’ మందులు అవసరం. ఇలాంటి మందులను మన దేశంలోనే తయారు చేసి, సామాన్యులకు (Budget) తక్కువ ధరకే అందించడమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బయోఫార్మా శక్తి (Biopharma SHAKTI) పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Read Also: Rahul Gandhi: లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

Budget: బయోఫార్మా శక్తి పథకం గురించి మీకు తెలుసా!
Do you know about the Biopharma Power Scheme?

10 వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్

(Budget) ఈ పథకం కోసం వచ్చే 5 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘SHAKTI’ (Strategy for Healthcare Advancement through Knowledge, Technology and Innovation). అంటే కేవలం పేరు మాత్రమే కాదు, దాని వెనుక ఒక పెద్ద అర్థం ఉంది ఈ నిధులతో దేశంలో బయోలాజికల్ మందుల తయారీని పెంచడమే కాకుండా విదేశాల నుంచి వచ్చే మందులపై ఆధారపడటాన్ని తగ్గించనున్నారు.

మనం వాడే సాధారణ మాత్రలు రసాయనాలతో తయారవుతాయి. కానీ బయోలాజికల్ మందులు సజీవ కణాలు, బ్యాక్టీరియా లేదా జీవుల నుండి సేకరించిన ప్రోటీన్లు , జన్యువుల ద్వారా తయారవుతాయి. కేన్సర్, ఆర్థరైటిస్ వంటి కఠినమైన వ్యాధులకు ఇవే కీలకం. వీటి తయారీ , శుద్ధీకరణ చాలా ఖరీదైన వ్యవహారం. ఈ పథకం ద్వారా ఇలాంటి సంక్లిష్ట మందులను భారత్ తక్కువ ఖర్చుతో తయారు చేయబోతోంది.

కేవలం మందుల తయారీ మాత్రమే కాదు, పరిశోధనలకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా..

  • మూడు కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)లను ఏర్పాటు చేస్తారు.
  • ఏడు పాత సంస్థలను అత్యాధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేస్తారు.
  • దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ క్లినికల్ ట్రయల్ సైట్లను ఏర్పాటు చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రూ.500 కోట్లు ప్రతిపాదన

సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రూ.500 కోట్లు ప్రతిపాదన

మున్సిపల్ ఎన్నికలపై సిఎం రేవంత్ రెడ్డి ఫోకస్

మున్సిపల్ ఎన్నికలపై సిఎం రేవంత్ రెడ్డి ఫోకస్

ఇక కవిత దంపతుల విచారణ!

ఇక కవిత దంపతుల విచారణ!

సంక్షోభం నుంచి గట్టెక్కాం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

సంక్షోభం నుంచి గట్టెక్కాం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కెసిఆర్ ను సిట్ విచారణ కోసం పిలిస్తే తప్పేంటి?

కెసిఆర్ ను సిట్ విచారణ కోసం పిలిస్తే తప్పేంటి?

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్

బి-ఫాం ఇచ్చిన అభ్యర్థులకు సహకరించి గెలిపించండి

బి-ఫాం ఇచ్చిన అభ్యర్థులకు సహకరించి గెలిపించండి

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

ప్రపంచ స్థాయిలో డిజిటల్ వర్సిటీ

ప్రపంచ స్థాయిలో డిజిటల్ వర్సిటీ

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

తాడిచర్ల-1 గనులను నిబంధనల ప్రకారం కేటాయించాం: కిషన్ రెడ్డి

తాడిచర్ల-1 గనులను నిబంధనల ప్రకారం కేటాయించాం: కిషన్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870