हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Maharashtra: కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

Anusha
Maharashtra: కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే రాజకీయ ఆశ ఒక తండ్రిని అమానుషుడిగా మార్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నకూతురినే హత్య చేసిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహారాష్ట్ర (Maharashtra) ముత్కేడ్, కెరూరు చెందిన పాండురంగ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సన్నహాలు చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత ఉందని తండ్రి పాండురంగ, కేరూర్ సర్పంచ్ గణేష్‌తో కలిసి తన పెద్ద కూతురు ప్రాచి, ని నిజామాబాద్ ఎడపల్లిలోని నిజాంసాగర్‌ కెనాల్‌లో తోసి చంపాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Read Also: Hyderabad Crime: భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

Maharashtra: Father killed his daughter..do you know the reason?
Maharashtra: Father killed his daughter..do you know the reason?

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870