हिन्दी | Epaper
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

TamilNadu Crime: మామను తగలబెట్టిన కోడలి ప్రియుడు

Aanusha
TamilNadu Crime: మామను తగలబెట్టిన కోడలి ప్రియుడు

తమిళనాడు (TamilNadu Crime) రాష్ట్రం కడలూరు జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఓ వృద్ధుడిపై అతడి కోడలు ప్రియుడు పెట్రోల్ పోసి తగలబెట్టారు. జిల్లాలోని మాలిగంపట్టు గ్రామానికి చెందిన రాజేంద్రన్ (70) తన కోడలు జయప్రియా, మణికందన్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని తెలిసి తీరు మార్చుకోవాలని వారిద్దరినీ హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాజేంద్రన్ హత్యకు కుట్ర పన్నారు. శుక్రవారం రాజేంద్రన్ బైక్ పై వెళ్తుండగా, కారులో తన స్నేహితులతో వచ్చిన మణికందన్ అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో సాయం కోసం అతను రోడ్డుపై పరిగెత్తిన వీడియో వైరల్ గా మారింది.

Read Also: TG Crime: కెనాల్‌లో పడి బాలుడు మృతి?

TamilNadu Crime: Daughter-in-law's boyfriend sets uncle on fire
TamilNadu Crime: Daughter-in-law’s boyfriend sets uncle on fire

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎప్‌స్టీన్‌తో ఎలాన్ మస్క్‌కు లింకులు

ఎప్‌స్టీన్‌తో ఎలాన్ మస్క్‌కు లింకులు

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
0:19

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !

చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !

వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

📢 For Advertisement Booking: 98481 12870