हिन्दी | Epaper
ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రాశి ఫలాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే?

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 31 జనవరి 2026

Uday Kumar
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 31 జనవరి 2026

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 31 జనవరి 2026

మేష రాశి

విలువైన వస్తువుల భద్రత విషయంలో ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారి తీసే అవకాశముంది.

…ఇంకా చదవండి

వృషభ రాశి

ఇబ్బందికరంగా పరిణమిస్తాయని మీరు భావించిన అంశాలను ఈ రోజు ఎంత మాత్రంగా పరిగణనలోకి తీసుకోవద్దు. అనవసర భయాలు, ఊహాగానాలు మీ మనసును అశాంతికి గురిచేయవచ్చు.

…ఇంకా చదవండి

మిథున రాశి

దూరప్రాంతంలో నివసిస్తున్న మిత్రుల నుండి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. కొంతకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం లేదా సందేశం రావడం వల్ల ఆనందం కలుగుతుంది.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

సహోద్యోగులతో ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఈ రోజు క్రమంగా తొలుగుతాయి. పరస్పర అవగాహన పెరగడంతో పని వాతావరణం సౌహార్దపూర్వకంగా మారుతుంది.గతంలో ఉన్న అపార్థాలు తొలగి, కలిసి ముందుకు సాగాలనే భావన బలపడుతుంది.

…ఇంకా చదవండి

సింహ రాశి

భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వాముల పాత్ర ఈ రోజు నామమాత్రంగా మారే సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు ఎక్కువగా మీ చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది. బాధ్యతలు మీపై పెరిగినా, మీ ఆలోచనలు స్పష్టంగా ఉండడం వల్ల పరిస్థితులను సమర్థంగా నిర్వహించగలుగుతారు.

…ఇంకా చదవండి

కన్యా రాశి

కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే అయి పరిస్థితులను మీ చేతుల్లోకి తీసుకుని నడిపించే రోజు ఇది. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు.

…ఇంకా చదవండి

తులా రాశి

మీలోని మంచితనాన్ని పదిమందీ గుర్తించాలని ఈ రోజు ప్రత్యేకంగా ఆరాటపడతారు. మీ ఆలోచనలు, ప్రవర్తన ఇతరులకు ఉపయోగపడాలనే భావన బలంగా ఉంటుంది.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

ఈ రోజు శత్రువులుగా భావించిన వారే మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న విభేదాలు, అపార్థాలు క్రమంగా తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

ఈ రోజు గృహాలంకరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. ఇంటిని మరింత అందంగా, సౌకర్యవంతంగా మార్చాలనే ఆలోచనలు అమలులోకి వస్తాయి.చిన్న మార్పులే అయినా కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగిస్తాయి.

…ఇంకా చదవండి

మకర రాశి

సోదరుల నుండి వచ్చిన సమాచారం ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబానికి సంబంధించిన శుభవార్తలు లేదా అనుకూల సమాచారం మనసుకు హాయిని ఇస్తాయి.

…ఇంకా చదవండి

కుంభ రాశి

కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జీవిత భాగస్వామి సలహాలను ఈ రోజు ఎంతో ప్రాముఖ్యంగా భావిస్తారు. వారి అనుభవం, సూచనలు మీకు సరైన దిశను చూపిస్తాయి..

…ఇంకా చదవండి

మీన రాశి

ఈ రోజు అనుకోని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ముందుగా ఊహించని మార్గాల్లోనూ ప్రయోజనకరమైన అవకాశాలు లభించి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 31-01-2026,శనివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మాఘమాసం , ఉత్తరాయణం శిశిర ఋతువు, శుక్లపక్షం శ్రావణ కార్తె

త్రయోదశి ఉ.8.26, చతుర్దశి తె.5.41, పునర్వసు రా.1.35
వర్జ్యం: ఉ.9.03 10.33
దు.ము : ఉ.6.39 -8.13
శుభముహూర్తం : ఉ.8.30-9.00
రాహుకాలం: ఉ.9.00-10.30

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870