हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Annamayya District: మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

Pooja
Annamayya District: మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

అన్నమయ్య జిల్లా(Annamayya District) మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు తీవ్రంగా పడిపోయాయి. గత నెల వరకు కిలోకు రూ.60 వరకు పలికిన టమోటా ధరలు ప్రస్తుతం రూపాయికి కూడా కొనేవారు లేకపోవడం రైతులను కలవరానికి గురి చేస్తోంది.

Read Also:AP: నేడు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

Annamayya District
Annamayya District: Tomato prices have plummeted in the Madanapalle market.

అధిక దిగుబడే ధరల పతనానికి కారణం

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా టమోటా సాగు జరగడంతో పాటు, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల్లోనూ ఈసారి దిగుబడి గణనీయంగా పెరిగింది. ఫలితంగా పెద్ద ఎత్తున సరుకు మదనపల్లి మార్కెట్‌కు(Annamayya District) చేరడంతో ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడటంతో రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

📢 For Advertisement Booking: 98481 12870