हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Swarnidhi Credit Card: చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త

Siva Prasad
Swarnidhi Credit Card: చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త

Swarnidhi Credit Card:చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు పొందిన వ్యాపారులకు ఇప్పుడు ‘స్వనిధి క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా వ్యాపారులు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే అవకాశం కలుగుతుంది.

Read Also: Bank Strike Tomorrow: మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్

పీఎం స్వనిధి స్కీమ్‌లో భాగంగా రెండో విడత రుణాన్ని తీసుకుని, సకాలంలో చెల్లించిన చిరు వ్యాపారులే ఈ క్రెడిట్ కార్డుకు అర్హులు. ఇది పూర్తిగా UPI లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డు, దీంతో డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఒక్కో వ్యాపారి రూ.30,000 వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. ఈ కార్డు 5 సంవత్సరాల వ్యాలిడిటీతో అందించబడుతుంది.

Swarnidi Credit Card
Swarnidhi Credit Card: Good news from the central government for small traders

స్వనిధి క్రెడిట్ కార్డు పొందాలంటే, ముందుగా రుణం మంజూరు చేసిన సంబంధిత బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు అర్హతలను పరిశీలించి కార్డును జారీ చేస్తుంది. ఈ పథకం ద్వారా వ్యాపారులకు తక్షణ ఆర్థిక సహాయం అందడంతో పాటు, నగదు అవసరం లేకుండా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 7,020 మంది చిరు వ్యాపారులు ఈ క్రెడిట్ కార్డుకు అర్హత సాధించారు. విజయవంతమైతే, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870