हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Love Marriage Boycott: అక్కడ ప్రేమ పెళ్లి చేసుకుంటే బహిష్కరణ

Anusha
Love Marriage Boycott: అక్కడ ప్రేమ పెళ్లి చేసుకుంటే బహిష్కరణ

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా పాంచేవా గ్రామంలో గ్రామస్థులు తీసుకున్న ఓ తీర్మానం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.. ప్రేమ వివాహాలకు వ్యతిరేకంగా గ్రామసభలో తీర్మానం ఆమోదించడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం (Love Marriage Boycott) చేసుకున్న వారిని సామాజికంగా బహిష్కరిస్తారు. బహిష్కరించిన కుటుంబాలకు నిత్యావసరాల సరఫరా నిలిపివేసి, శుభకార్యాలకు పిలవరు. ఇప్పటికే 3 కుటుంబాలను బహిష్కరించారు.

Read Also: Smart phone: జనవరి 29న REDMI Turbo 5 సిరీస్ లాంచ్..

రాజ్యాంగం ఏం చెబుతోంది?

అయితే, 18 ఏళ్లు నిండిన మహిళ, 21 ఏళ్లు నిండిన పురుషుడు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని, ఇలాంటి తీర్పులు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అయితే తాజాగా పాంచేవా గ్రామస్థుల తీర్మానానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జనపద్ సీఈఓ, స్థానిక అధికారులు పాంచేవా గ్రామాన్ని సందర్శించారు.

If you have a love marriage there, you will be expelled
If you have a love marriage there, you will be expelled

ఇలాంటి బహిష్కరణలు చట్టరీత్యా నేరమని, రాజ్యాంగ విరుద్ధమని గ్రామస్థులకు వివరించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్డీఓపీ సందీప్ మాలవీయ తెలిపారు. మరోవైపు గ్రామాల్లోని ఇలాంటి మూఢాచారాలు, అక్రమ తీర్మానాలపై పోలీసులు నిఘా పెంచారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870