हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Rajinikanth: అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా

Aanusha
Rajinikanth: అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి కేవలం 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇతని పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇతను సూపర్ స్టార్ కు వీరాభిమాని. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా శేఖర్ ను ఇంటికి ఆహ్వానించిన రజనీకాంత్.. అతనికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు.

Read Also: Patang Movie: ఓటీటీలోకి ‘ప‌తంగ్’ ఎప్పుడంటే?

కొత్త సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో

ఇక సినిమాల విషయానికొస్తే, రజనీకాంత్ (Rajinikanth)ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు, తన తదుపరి చిత్రం గురించిన కీలక అప్‌డేట్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే పొంగల్ పండుగ సందర్భంగా తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ, సిబి చక్రవర్తి దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని స్వయంగా వెల్లడించారు. ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్
1:10

మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్

రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

ప్రియాంక చోప్రా యాక్టింగ్‌ను కొనియాడిన మహేశ్ బాబు
2:33

ప్రియాంక చోప్రా యాక్టింగ్‌ను కొనియాడిన మహేశ్ బాబు

నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

నారా లోకేష్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్

పవన్, సురేందర్ రెడ్డి సినిమాపై క్రేజీ అప్డేట్

పవన్, సురేందర్ రెడ్డి సినిమాపై క్రేజీ అప్డేట్

వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

కృతి షెట్టి–చిరు కాంబో: టాలీవుడ్‌లో నూతన అంచనాలు

కృతి షెట్టి–చిరు కాంబో: టాలీవుడ్‌లో నూతన అంచనాలు

‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?

‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?

దావోస్ పర్యటనలో ప్రముఖులు

దావోస్ పర్యటనలో ప్రముఖులు

ఏనుగును దత్తత తీసుకున్న నటుడు

ఏనుగును దత్తత తీసుకున్న నటుడు

‘రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి’: చిరు ఎమోషనల్

‘రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి’: చిరు ఎమోషనల్

అల్లరి నరేశ్ కుటుంబంలో తీరని విషాదం

అల్లరి నరేశ్ కుటుంబంలో తీరని విషాదం

📢 For Advertisement Booking: 98481 12870