हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Sunita Williams- Prakash Raj: వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

Anusha
Sunita Williams- Prakash Raj: వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాశ్ రాజ్

అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Sunita Williams- Prakash Raj) కలిశారు. కేరళలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో సునీతా విలియమ్స్‌ను కలిసిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎంతో ధైర్యవంతురాలైన సునీతతో మాట్లాడే అవకాశం దక్కడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమని పేర్కొన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (కేఎల్ఎఫ్)కు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సాహిత్య సమ్మేళనంలో.. తన అంతరిక్ష అనుభవాలతో పాటు భవిష్యత్ లక్ష్యాలను సునీత వివరించారు.

Read Also: Oscar Nominations 2026: ఆస్కార్‌ నామినేషన్స్‌..‘సిన్నర్స్’ సరికొత్త రికార్డు

ఈనెల 25 వరకూ జరగనున్న కేఎల్ఎఫ్

అంతరిక్ష కేంద్రంలో నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు. అక్కడ ప్రతిరోజూ కొత్తగా ఉంటుందని తెలిపారు. కల్పనాచావ్లాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈనెల 25 వరకూ కేఎల్ఎఫ్ జరగనుంది.కాగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)కు చెందిన సునీతా విలియమ్స్ ఇటీవల పదవీ విరమణ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870