हिन्दी | Epaper

Holidays: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజులు సెలవులు

Anusha
Holidays: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త లాంటి సమాచారం ఇది. కొందరికి వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, ఐటీ, కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ వారాంతం లాంగ్ వీకెండ్‌గా మారనుంది. శని, ఆదివారాల సాధారణ సెలవులతో పాటు సోమవారం రిపబ్లిక్‌ డే రావడంతో మూడు రోజుల నిరంతర విరామం లభించనుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపటి నుంచి, 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.

Read Also: Revanth vs Uttam : ఉత్తమ్ పై సీఎం రేవంత్ నిఘా అనే వార్తలపై మంత్రి క్లారిటీ

3 consecutive days of holidays in Telugu states
3 consecutive days of holidays in Telugu states

రిపబ్లిక్ డే రోజున మాత్రమే సెలవులు

అయితే..అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ఉండకపోవచ్చు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ స్కూల్స్‌లో శనివారం సాధారణ పని దినంగా కొనసాగనుంది. అలాంటి పాఠశాలల్లో శనివారం క్లాసులు నిర్వహించి..ఆదివారం.. రిపబ్లిక్ డే రోజున మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు మాత్రం, శనివారం సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడం ఖాయమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870